IPL 2020 : Chennai super kings ,Imran Tahir will definitely come into the picture as we go ahead: CSK CEO Kasi Viswanathan
#Ipl2020
#Chennaisuperkings
#CSK
#Dhoni
#Midseasontransfer
#ImranTahir
ఐపీఎల్ 2020 సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తి కావడంతో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ఓపెన్ అయ్యింది. దాంతో ఈ సీజన్‌లో అనూహ్యంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనా స్థానంలో ఓ బ్యాట్స్‌మన్‌ను తీసుకునే ప్రయత్నాలు చేస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. అంతేకాకుండా క్రికెట్ విశ్లేషకులు కూడా ఓ టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాలని సూచించారు. కానీ తమకు మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా ఏ ఆటగాడిని తీసుకునే ఉద్దేశం లేదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. తమ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్లే ఆఫ్ చేరేందుకు ప్లాన్ బితో సిద్దంగా ఉన్నాడని తెలిపారు.